GHALLU GHALLANI GAJJELA SAVVADI SONG LYRICS – TELUGU FLOK SONG

Ghallu Ghallani Gajjela Savvadi Song Lyrics Written By Joshi vijayalakshmi Ghallu Ghallani Gajjela Savvadi Song Sung By Karate Kalyani Ghallu Ghallani Gajjela Savvadi Song Music Given By P Taraka Rama Rao This Song Taken From Jajiri Tv Youtube Chaneel Around 171k Views Producer By Mr. Varma Garu & Editing By Madhu B.

Ghallu Ghallani Gajjela Savvadi Song Lyrics In English

Gallu gallane gajjela savvadi vinepincheynamma…
Pilla gorvini oohde nannu muripicheynamma…

Gallu gallane gajjela savvadi vinepincheynamma…
Pilla gorvini oohde nannu muripicheynamma..!

Ponnalu veresey vellalalo..
Tele venella kurese velalalo…

Ponnalu veresey velalalo
Tele venella kuresey vellalo

Nanda yasodha nandanudu
Chindulu vesey rasakridalalo

Gallu gallane. .

Gallu gallane gajjela savvadi vinepecheynamma…!
Pilla gorvini oohde nannu murepicheynamma. !

Maimarpincheynamma..!

Krishna Krishna hare hare Krishna Krishna..hare..!
Krishna Krishna hare hare Krishna Krishna..hare..!

Kanhthala madeney dochiteve
Aa krunthi devini brochiteve..

Kanhthala madeney dochiteve
Aa krunthi devini brochiteve..

Chentha ku cheri peydhalakucheyluni..
Siri sampadalicchi kacheteve …

Gallu gallane…

Gallu gallane gajjela savvadi vinepecheynamma…!
Pilla gorvini oohde nannu murepicheynamma. !

Maimarapincheynamma..

Krishna Krishna..hare.. hare..
Krishna Krishna..hare..!
Krishna Krishna..hare..hare..
Krishna Krishna..hare..!

Radha ramana gopala ..!
E dagudu muthalu manakela..!
Ne daya lenidey mana jala..
vunchanu ney ne pada kamalala ..!

Gallu gallane…
Gallu gallane gajjela savvadi vinepecheynamma…!
Pilla gorvini oohde nannu murepicheynamma. !

Maimarapincheynamma..

Krishna Krishna hare hare Krishna Krishna..hare..!
Krishna Krishna hare hare Krishna Krishna..hare..!
Krishna Krishna hare hare Krishna Krishna..hare..!
Krishna Krishna hare hare Krishna Krishna..hare..!

Ghallu Ghallani Gajjela Savvadi Song Lyrics In Telugu

ఘల్లు ఘల్లని గజ్జెల సవ్వడి వినిపించే నమ్మ ….!
పిల్ల గ్రోవ్ణిని ఊదీ నన్ను మురిపించెనమ్మ…!

ఘల్లు ఘల్లని గజ్జెల సవ్వడి వినిపించే నమ్మ ….!
పిల్ల గ్రోవ్ణిని ఊదీ నన్ను మురిపించెనమ్మ..!

పోన్నలు విరిసె వేళలలో. !
తెలి వెన్నెల కురిసె వేళలలో..!

పోన్నలు విరిసె వేళలలో. !
తెలి వెన్నెల కురిసె వేళలలో..!
నంద యశోధ నందనుడు మరి
చిందులు వేసే రాశాక్రీడలు…!

ఘల్లు ఘల్లని…!
ఘల్లు ఘల్లని గజ్జెల సవ్వడి వినిపించే నమ్మ ..!
పిల్ల గ్రోవ్ణిని ఊదీ నన్ను మురిపించెనమ్మ..!

మైమరపించేనమ్మ..

కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే
కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే

కాంతల మదినె దోచితివి
ఆ క్రుంతీ దేవిని బ్రోచీతివి…

కాంతల మదినె దోచితివి
ఆ క్రుంతీ దేవిని బ్రోచీతివి…
చెంతకు చేరి పేదలకుచెలుని
సిరి సంపదలిచ్చి కాచితివి…!

ఘల్లు ఘల్లని…
ఘల్లు ఘల్లని గజ్జెల సవ్వడి వినిపించే నమ్మ ..
పిల్ల గ్రోవ్ణిని ఊదీ నన్ను మురిపించెనమ్మ..

మైమరపించేనమ్మ..

కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే
కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే

రాధ రామణ గోపాల …!
ఈ దాగుడు మూతలు మనకెల …!

రాధ రామణ గోపాల …!
ఈ దాగుడు మూతలు మనకెల …!
నీ దయ లేనిది మన జాల..!
వదలను నే నీ పద కమలల ..!

ఘల్లు ఘల్లని…

ఘల్లు ఘల్లని గజ్జెల సవ్వడి వినిపించే నమ్మ ..
పిల్ల గ్రోవ్ణిని ఊదీ నన్ను మురిపించెనమ్మ..

మైమరపించేనమ్మ..!

కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే

కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే

కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే

కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే

Ghallu Ghallani Gajjela Savvadi Song Lyrics Details

Song : Ghallu Ghallani Gajjela Savvadi

Singer : Karate Kalyani

Lyrics : Joshi Vijayalakshmi

Music : P Taraka Rama Rao

Camera : Ameer

Editing : Madhu B

Producer : Mr. Varma Garu

Leave a Comment