KONGU KOLATAMU SONG LYRICS – TELUGU FLOK SONG LYRICS

Kongu Kolatamu Song Lyrics Written By Rajendhar Ganapuram Kongu Kolatamu Song Sung By Dheeraj Padala Kongu Kolatamu Song Music Given By P Taraka Rama Rao This Song Is Taken From Jajiri Tv Youtube Chaneel Around 476k Views Direction And Editing By Madhu B Camera Man Prakash Goud.

Kongu Kolatamu Song Lyrics In English

Kongu kolatamu aadutunade..
Ne. Kongu kolatamu aadutunade..
Vangi vangi varepanta…sampananga koyyanga..
Vangi…vangi ..varipanta..sampananga koyyanga..

Kongu kolatamu aadutunade..
Ne. Kongu kolatamu aadutunade..
Aadutunnade.
Aadutunnade …
Aadutunnade..!

Koppulona puvvu
Ne padhavipina navvu
Koppulona puvvu
Ne padhavi pina navvu

Tadhi aarani pedhavulu
Sudelesena kulukulu
Tadhi aarani pedhavulu
Sudelesena kulukulu

Nadi reye pilupulai savvadi chestunave
Gavvaladutunnavi…
Nadi reye pilupulai savvadi chestunave
Gavvaladutunnavi…tunnavi…!

Haylo…haylassa…vaylo pilla
Aataladukundam vastava malla ..

Haylo…haylassa…vaylo pilla
Aataladukundam vastava malla ..

Haylo…haylassa…vaylo pilla
Aataladukundam vastava malla ..

Kongu kolatamu aadutunade..
Ne. Kongu kolatamu aadutunade..
Aadutunnade.
Aadutunnade …
Aadutunnade..!

Suta pina kadava
Ne vastavamani kaluva
Suta pina kadava
Ne vastavamani kaluva..

Longi cheru pilupulu
Shruthi kalipi muvvalu..
Daggeravutunavi…daretapputunave..
Longi cheru pilupulu
Shruthi kalipi muvvalu..
Daggeravutunavi…daretapputunave…tunnave….

Haylo…haylassa…vaylo pilla
Aataladukundam vastava malla ..
Haylo…haylassa…vaylo pilla
Aataladukundam vastava malla ..
Haylo…haylassa…vaylo pilla
Aataladukundam vastava malla ..

Kongu kolatamu aadutunade..
Ne. Kongu kolatamu aadutunade..
Vangi vangi varepanta…sampananga koyyanga..
Vangi…vangi ..varipanta..sampananga koyyanga..

Kongu kolatamu aadutunade..
Ne. Kongu kolatamu aadutunade..
Aadutunnade.
Aadutunnade …
Aadutunnade..!

Kongu Kolatamu Song Lyrics In Telugu

కొంగు కొలటము ఆడుతున్నవి..
ని… కొంగు కొలటము ఆడుతున్నవి…
వంగి వంగి వరి పంట..సంపనంగ కొయంగ…
వంగి వంగి వరి పంట..సంపనంగ కొయంగ…
కొంగు కొలటము ఆడుతున్నది..
ని… కొంగు కొలటము ఆడుతున్నది…
ఆడుతున్నది…ఆడుతున్నది…ఆడుతున్నది…

కోప్పులోన పువ్వు..
నీ పెదవి పై న నవ్వు…
కోప్పులోన పువ్వు..
నీ పెదవి పై న నవ్వు…

తడి ఆరని పెదవులు
సుడులెసిన కులుకులు..
తడి ఆరని పెదవులు
సుడులెసిన కులుకులు..
నాడి రేయి పీలుపులే సవ్వడి చేస్తూన్నవి..గవ్వలడుతున్నవి..
నాడి రేయి పీలుపులే సవ్వడి చేస్తూన్నవి..గవ్వలడుతున్నవి..తున్నవి…
హాయలో హయ్లస్స…వయలో
పిల్ల..ఆటలడుకుందము వస్తావా మళ్ళ..
హాయలో హయ్లస్స…వయలో
పిల్ల..ఆటలడుకుందము వస్తావా మళ్ళ..
హాయలో హయ్లస్స…వయలో
పిల్ల..ఆటలడుకుందము వస్తావా మళ్ళ..

కొంగు కొలటము ఆడుతున్నది..
ని… కొంగు కొలటము ఆడుతున్నది…
ఆడుతున్నది…
ఆడుతున్నది…
ఆడుతున్నది..

సుట పైన కడవ
నీ వస్తామని కలువ
సుట పైన కడవ
నీ వస్తామని కలువ

దోంగ చాటు కొరికలు…
లోంగి చేరి పిలుపులు..
దోంగ చాటు కొరికలు…
లోంగి చేరి పిలుపులు..
స్రుతీ కలిపి మువ్వలు దగ్గరవుతున్నవి
దారి తప్పుతున్నవి..
స్రుతీ కలిపి మువ్వలు దగ్గరవుతున్నవి
దారి తప్పుతున్నవి..తున్నవి…

హాయలో… హయ్లస్స…వయలో
పిల్ల..ఆటలడుకుందము వస్తావా మళ్ళ..
హాయలో హయ్లస్స…వయలో
పిల్ల..ఆటలడుకుందము వస్తావా మళ్ళ.
హాయలో హయ్లస్స…వయలో
పిల్ల..ఆటలడుకుందము వస్తావా మళ్ళ..

కొంగు కొలటము ఆడుతున్నవి..
ని… కొంగు కొలటము ఆడుతున్నవి…
వంగి వంగి వరి పంట..సంపనంగ కొయంగ…
వంగి వంగి వరి పంట..సంపనంగ కొయంగ…
కొంగు కొలటము ఆడుతున్నది..
ని… కొంగు కొలటము ఆడుతున్నది…
ఆడుతున్నది…
ఆడుతున్నది…
ఆడుతున్నది…

Kongu Kolatamu Song Lyrics Deatils

Song : Kongu Kolatamu

Singer : Dheeraj Padala

Cast : Vicky & Anjali

Direction : Madhu B

Editing : Madhu B

Lyrics : Rajendhar Ganapuram

Music : P Taraka Rama Rao

 

Leave a Comment