RAYE RAYE RAMULA SONG LYRICS – LATEST FLOK SONG

Raye Raye Ramula Song Lyrics Written By Tirupathi Matla Raye Raye Ramula Song Sung By Tirupathi Matla Raye Raye Ramula Song Music Given By  Tirupathi Matla This Song Is Taken From Sytv Youtube Chaneel Around 20m Views This Latest Song Editing & direction By Tirupathi Matla Production By Sytv Team.

Raye Raye Ramula Song Lyrics In English

Nuvvu mandhu pettinave ramulo. ramula ..
Ye maya chesenave ramulo ramula

Ne valalo chikkina chepa pillala kottukuntuna gila gila gila ..

Nuvvu mandhu pettinave ramulo ramula
Ye maya chesenave ramulo ramula

Ninnemanna antina
Ne sommemina tinte
Palu yetthi mata antina
Padi mandilo ninnu suttina

Kani kattey dochese ramulo ramula
Suttu tippukunnavey ramulo ramula

Bada bada badhmash gallake
Dorakaledu..eerakaledu

Yvarena na joliki vastey
Bokkalerese chetulu pedite

Nuvvu kalesena nundi ramulo ramula
Na kadhey maraney ramulo ramula

Nuvvu kalesena nundi ramulo ramula
Na kadhey maraney ramulo
ramula

Ma oori poragallu gada gada voniketollu
Na dikku chudalanna natho mataladalanna

Ye manthram vesenade ramulo ramula
Mathe chedipoeindey ramulo ramula
Ye manthram vesenade ramulop ramula
Mathe chedipoeindey ramulo ramula

Ne supulalo sura kattulunnaye
Matalalo matthu lunnaye
Ne andhaniki mathai..
Matthulona munigi teylutunaney..

Ne maya lo paditene ramulo ramula
Mari cheppakundaney ramulo ramula
Ne maya lo paditene ramulo ramula
Mari cheppakundaney ramulo ramula

Yennadu lenede mondi gundeku
Ne manasu aayeney …ninnu chuda bhuddhayene ..nidurey karuvayene …
Kallu musukuntey chaley ramulo ramula …
Kalaloki vastive ramulo ramula..

Kalaloki vastave ramulo ramula …

Raye Raye Ramula Song Lyrics In Telugu

నువ్వు మందు పెట్టినవే రములో రాముల
ఏం మాయ చేసినవే రములో రాముల
నువ్వు మందు పెట్టినవే రములో రాముల
ఏం మాయ చేసినవే రములో రాముల

నే వలలో చిక్కిన చేప పిల్లల కొట్టుకుంటున్న గీల గిల గిల …
నువ్వు మందు పెట్టినవే రములో రాముల
ఏం మాయ చేసినవే రములో రాముల

నిన్నేమన్న అంటిన … నే సొమ్మిన తింటిన ..పలు యెత్తి మాట అంటిన ..పది మందిలో నిన్ను సుట్టిన..

కానీ కట్టే దొచ్చేసే రములో రాముల
సుట్టు దింపుకున్నవే రములో రాముల

బడా బడా బద్మస్ గలకి
దొరకలేదు..ఎరకలేదు
యవరెన న జోలికి వస్తే
బొక్కలేరేసే చేతులు పెడితే
నువ్వు కలిసిన నుండి రములో రాముల
నా కదే మరనే రములో రాముల
నువ్వు కలిసిన నుండి రములో రాముల

నా కదే మరనే రములో రాముల

మా ఊరి పొరగలు గడ ..గడ వోనికేటొలు
నా దిక్కు చూడాలన్న నాతో మాటల్లాడలన్న

ఏ మంత్రం వేసేనదే రములో రాముల
మతే చెడిపోయింది రములో రాముల
ఏ మంత్రం వేసేనదే రములో రాముల
మతే చెడిపోయింది రములో రాముల

నీ సుపులలో సుర కత్తుల్నాయే
మాట లలో మత్తు లున్నయే
నీ ఆందనికి మతై
మత్తులోనే మునిగి తెలుతున్ననే

నీ మాయలో పడితేనే రములో రాముల
మరి చెప్ప కుండానే రములో రాముల

ఎన్నడూ లేనిది మొండి గుండేకు
నీ మీద మనసు ఆయనే
నిన్ను చూడ బుద్ధ ఆయనే
నిదురెయ్ కరువువయేనే

కళ్ళు మూసుకుంటే చలే రములో రాముల ..
కలలోకి వస్తవే రములో రాముల ..

Raye Raye Ramula Song Lyrics Deatils

Song : Raye Raye Ramula

Singer : Tirupathi Matla

Programming : Madeen Sk

Dop : Kamil

Director : Bhanu NN

Production : Sytv Team

Presented By : Sytv.in

Leave a Comment